movie reviews · Uncategorized

శ్రీజ మ్యారేజ్ లో పవన్ భార్య సందడి

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి ఆత్మీయ సన్నిహితులు – బంధువులు అంతా హాజరయ్యారు. అయితే.. శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో భాగం కాలేకపోయాడు. ఆ సమయంలో పవన్ స్విట్జర్లాండ్ లో ఉండడంతో. శ్రీజ పెళ్లిలో పాల్గొనలేకపోయాడు పవన్ కళ్యాణ్. పవన్ పెళ్లికి రాలేదు కానీ.. పవన్ మూడో భార్య అన్నాలెజ్నోవా మాత్రం శ్రీజ పెళ్లికి హాజరు కావడం విశేషం. సాధారణంగా చిరు… Continue reading శ్రీజ మ్యారేజ్ లో పవన్ భార్య సందడి