News

తిరుపతి టు కాకినాడ;పవన్ లో వచ్చిన మార్పు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన ఎక్కువగా బయటకు రారు. ఒకవేళ వచ్చారా మనసు విప్పి మాట్లాడతారు.  దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ఎంతో దగ్గరన్నట్లుగా ఉండగలగటం పవన్ కు మాత్రమే సాధ్యం. ఏదైనా అంశం మీద పవన్ ఎప్పుడు.. ఎలా స్పందిస్తారో అస్సలు అర్థంకారు. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి అడ్రస్ లేనట్లుగా వ్యవహరించే ఆయన..తర్వాత బయటకు వచ్చి నోరు విప్పినప్పుడు తానెంత అప్ డేటెడ్ గా ఉన్నదిచెప్పకనే చెప్పేస్తారు. లేటుగా… Continue reading తిరుపతి టు కాకినాడ;పవన్ లో వచ్చిన మార్పు?

News

రామ్ చరణ్ ’ధృవ’ దసరా కు …

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ’తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! నిజానికి వేగంగా షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… Continue reading రామ్ చరణ్ ’ధృవ’ దసరా కు …

News

Review- 24

విడుదల తేదీ : మే 06, 2016 దర్శకత్వం : విక్రమ్ కుమార్ నిర్మాత : సూర్య సంగీతం : ఏ.ఆర్.రహమాన్ నటీనటులు : సూర్య, సమంత, నిత్యా మీనన్.. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాలతో దర్శకుడిగా తనదంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ’24’ అనే సైన్స్ ఫిక్షన్ కథతో మనముందుకు వచ్చారు. సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా భారీ… Continue reading Review- 24

News

“ఆరు సిక్సర్ల” కధ వివరించిన యువరాజ్ సింగ్

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన పొట్టి క్రికెట్ టీ20 ఫార్మాట్ లో తొలి వరల్డ్ కప్ టైటిల్ ను ధోని నాయకత్వంలో టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన వీరవిహారం, సగటు భారత క్రికెట్ అభిమాని ఎన్నటికి మరిచిపోలేడు. ముఖ్యంగా డర్బన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యువీ, ఒకే ఓవర్ లో వరుసగా ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచి కొత్త… Continue reading “ఆరు సిక్సర్ల” కధ వివరించిన యువరాజ్ సింగ్

News

కొణిదెల లోగో…..

మెగాస్టార్ చిరంజీవికి.. ఆంజనేయస్వామి అంటే ఎంత భక్తో మాటల్లో చెప్పడం కష్టం. ఆ మారుతికి అంత వీర భక్తుడు ఈయన. శివశంకర వరప్రసాద్ గా ఉన్న ఆయన్ని చిరంజీవి అని నామకరణం చేసింది కూడా స్వయంగా ఆ ఆంజనేయుడే అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు మెగాస్టార్. కలలో ఓ రూపం వచ్చి తనను చిరంజీవి అని పిలిచిందని.. అప్పట్నుంచే తాను చిరంజీవిగా మారానని చెప్పారు మెగాస్టార్. ఇప్పటికే తమ ఇంటి నుంచి వచ్చిన ఓ నిర్మాణ సంస్థకు… Continue reading కొణిదెల లోగో…..

News

మెగా ఫ్యామిలీ తరలి వచ్చింది

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలైపోయింది. రామ్ చరణ్ మొదలుపెట్టిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మెగాస్టార్ చిరంజీవి మూవీ.. రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెర్రీ తల్లి సురేఖ – రామ్ చరణ్ ల సమక్షంలో.. వీరి గత నివాసంలో కొణిదెల బ్యానర్ ను స్టార్ట్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ సురేఖలు నిర్మిస్తుండగా.. ఇప్పుడీ… Continue reading మెగా ఫ్యామిలీ తరలి వచ్చింది

News

రాజా చెయ్యి వేస్తే-మూవీ రివ్యూ

 చిత్రం: రాజా చెయ్యి వేస్తే నటీనటులు: నారా రోహిత్ – తారకరత్న – ఇషా తల్వార్ – అవసరాల శ్రీనివాస్ – రాజీవ్ కనకాల – శివాజీ రాజా – రవి వర్మ – శశాంక్ తదితరులు సంగీతం: సాయికార్తీక్ ఛాయాగ్రహణం: భాస్కర్ సామల నిర్మాత: రజినీ కొర్రపాటి రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి నారా రోహిత్-నందమూరి తారకరత్న కాంబినేషన్.. సాయి కొర్రపాటి లాంటి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ నిర్మించిన సినిమా.. ఆసక్తికర ట్రైలర్.. మొత్తంగా ‘రాజా చెయ్యి… Continue reading రాజా చెయ్యి వేస్తే-మూవీ రివ్యూ

News

దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను-వినాయక్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవం జరిగిపోయింది. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో చిరు రీమేక్ చేస్తున్నారనే విషయం ముందే ఫిక్స్ అయినా.. ఇప్పుడా సంగతి అధికారికంగా చెప్పాలి. ముహూర్తం షాట్ కూడా తీసేయడంతో.. ఇక రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కడమే బ్యాలెన్స్. ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ సినిమా ప్రారంభం కావడంతో.. ఫ్యాన్స్ ఇప్పుడు మహా హుషారుగా ఉన్నారు. చిరంజీవిని ఆన్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు సరే.. మరి ఆ చూపించాల్సిన బాధ్యతలను హ్యాండిల్… Continue reading దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను-వినాయక్